1516 Condemns Pawan Kalyan Statement on Hindi as National Language "రాజ్ భాష(జాతీయ భాష)"గా హిందీని ప్రోత్సహిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను 1516 సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.